search

Purushottama



పురుషోత్తమా పురుషోత్తమాపురుషోతమా
పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడ

పొడగంటి

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బదిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రివేంకటనాధుడా

పొడగంటి


You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా