చెప్పవె చిరుగాలి చల్లగా ఎదగిల్లీ
చెప్పవె చిరుగాలి చల్లగా ఏదగిల్లీ
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవె నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవె నీతో తీసుకెళ్ళి
1|| ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతున్టే హో అడుగే అలై పొంగుతూంది
ఆ...చుట్టుఉ ఇంకా రేయున్నా అంతా కాన్తే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతు ఉంటే ఆపగలవా షికారులు
కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసన్తాలకేళీ
కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసన్తాలకేళీ
2||యమునా తీరాల కధ వినిపిన్చేలా రాధామాధవుల జత కనిపిన్చేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా
ఓ...కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ
జాజిఱి జాజిఱి జాజిఱి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ