ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునలకు
వేంకటరమన సంకట హరన
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునలకు
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదివో
ఏడు కొందల
ఆపధ ముక్రులవాద గొవింద గొవింద
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో
వేంకటరమన సంకటహరన
భావింప సకల సంపద రూప మదివో..అదివో
పావాన ములకెల్ల పావన మయము
అదివో