బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే...తందనానా భళ..తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తనదననా భళ తనదనానా
నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె అండనేలంటు నిద్ర ఆదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకతే చండాలుడుండేట్టి సరి భూమి యొకతే
బ్రహ్మమొక్కటే
కడగి ఏనుగు మీద కాయు యెందొకటె పుడమి శునకము మీద పొలయు యెందొకటె
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేస్వరు నామమొక్కటే
బ్రహ్మమొక్కటే