search

Kalaganti



కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఏల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి

కలగంటి

అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటిచతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి

కలగంటి

అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూదగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి

కలగంటి


You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా