search

Eat Apple everyday

ప్రతిరోజు ఓ ఆపిల్‌ తింటే వైద్యుని అవసరం ఉండదని చెబుతుంటారు. ఆది ముమ్మాటికి నిజమే ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు ఆలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీ ఆక్సిడెంట్‌ (వ్యాధినిరోదక కారకం) గా పని చేస్తుంది.
100 గ్రాముల ఆపిల్‌ తింటే దాదాపు 1500 మిల్లీ గ్రాముల విటమిన్‌ సి పొందే యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం.
ఆపిల్‌లో మాలిక యాసిడ్‌, టార్టారిక యాసిడ్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్‌ (కాలేయం) జీర్ణక్రియాలలో ఆపిల్‌ సైడర్‌ వెనిగరను ఉపయోగించడం వల్ల కిడ్ని ( మూత్ర పిండాలు) లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.
ప్రతిరోజు ఆపిల్‌ తినడం వల్ల కొలెస్ట్రాలు తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
ఊబకాయం,తలనొప్పి, కీళ్లనొపðలు, ఆస్తమా, అనీమియా, క్షయ,నాడీ సమస్యలు, నిద్రలేమి , జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్‌ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా