search

సిరివెన్నెల


ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది

తీపి రాగాల కొయిలమ్మకు నల్ల రంగునలమిన వాడిని ఏది

కోరేది,
కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది

అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది

అడిగేది,
బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఎది

అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసి

చేసినాడు,
వరగర్వమున మూడులోకాలా పీడింప తలపొయుఢనుజులను

కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు, వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి, తిక్కశంకరుడు !!ఆదిభిక్షువు!!

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా