search

తెలుసా మనసా

 

తెలుసా మనసా ఇది ఏనాటి అనుభందమో...
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంభందమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని వొడిలో ..
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో..
శత జన్మాల భందాల బంగారు క్షణమిది ...
తెలుసా ..........జన్మ సంభందమో..

ప్రతి క్షణం....నా కళ్ళలో నిలిచే నీ రూపం..
బ్రతుకులో...అడుగడునా నడిపే నీ స్నేహం...
ఊపిరే నీవుగా ...ప్రాణమే నీది గా....
పది కాలాలు ఉంటాను ని ప్రేమ సాక్షిగా...

తెలుసా మనసా....

డార్లింగ్ ఎవ్రీ బ్రేత్ యు టేక్
ఎవ్రీ మొవ్ యు మేక్..
ఐ విల్ బీ దేర్ విత్ యు...
వాట్ వుడ్ ఐ డూ వితౌట్ యు..
ఐ వాంట్ టు లవ్ యు ఫోరేవేర్ అండ్ ఎవెర్ అండ్ ఎవెర్ ......
ఎన్నడు...తీరిపోని ఋణము గా ఉంది పో..
చెలిమితో...తీగసాగే మల్లెగా అల్లుకో...
లోకమే మారినా...కాలమే ఆగినా..
మన ఈ గాధ మిగలాలి తుది లేని చరితగా ..

తెలుసా మనసా....క్షణమిది...
తెలుసా మనసా ఇది ఏనాటి అనుభందమో...

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా